BJPTELANGANA:Factionalism Among BC Leaders in Telangana BJP..!

Telangana: The internal power struggle among Backward Class (BC) leaders in the Telangana BJP has become a serious challenge for the party. The long-standing differences between former state BJP president Bandi Sanjay and current MP Etela Rajender have escalated further with recent developments, sparking intense discussions within party circles. While leaders from both camps appear…

Read Full News

Telangana: తెలంగాణ బీజేపీలో బీసీ నేతల వర్గపోరు… కమలం పార్టీలో అంతర్యుద్ధం?

BJPTELANGANA:తెలంగాణ బీజేపీలో బీసీ నేతల మధ్య జరుగుతున్న వర్గపోరు ఆ పార్టీకి పెను సవాలుగా మారింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో ముదిరి పాకనపడ్డాయని కమలం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పైకి మాత్రం రెండు వర్గాల నేతలు శాంతంగా కనిపిస్తున్నా..లోలోపల మాత్రం ఒకరి గొయ్యి..మరొకరు తవ్వే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల కాళేశ్వరం విచారణ…

Read Full News

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు..?

హైదరాబాద్: ప్రముఖ టీ న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. రామ్ నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఆమె శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని సమగ్రంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ మహిళా జర్నలిస్టు—స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానెల్ లో…

Read Full News

Apnews: మాజీ సిఎం జగన్ పై తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశం..!

అమరావతి: పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మృతి ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఈ కేసును జూలై 1వ తేదీ (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. గతంలో పల్నాడు పర్యటనలో…

Read Full News

Varahi Navratri: వారాహీ నవరాత్రుల ప్రత్యేకత..!

VarahiNavratri: ఆదిశక్తి అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. అలాంటి తపస్సుకి శ్రేష్ఠ సమయంగా భావించబడే వారాహీ నవరాత్రులు ఈ జూన్ 26న ప్రారంభమవుతున్నాయి. భూదేవి సంరక్షణ కోసం అవతరించిన శ్రీవరాహస్వామికి, ఆయన శక్తిస్వరూపిణి అయిన వారాహీ అమ్మవారిని ఈ నవరాత్రులు పేరిట పూజించడం ఆనవాయితీగా వస్తోంది. *వారాహీ – భూమాతా స్వరూపిణి* వారాహీ అంటే కేవలం శక్తి కాదు సాక్ష్యాత్తు భూమాత స్వరూపిణి. ఆమె చేతిలో శంఖం, చక్రం, నాగలి, రోకలితో సహా పలు…

Read Full News

Apnews: జాతీయపార్టీల పతనం ఏపీ ప్రజలకు శాపం..!

APpolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాతీయ పార్టీల బలహీన స్థితి, ప్రాంతీయ శక్తుల్ని బలోపేతం చేయడమే కాకుండా కుల రాజకీయాలకు దోహదమవుతోంది. పలు వికారాలకు ఇదొక ముఖ్య కారణంగా నిలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా అధికారంలోకి వచ్చే ప్రాంతీయ శక్తుల పాలనలో ఇష్టానుసారంగా నడచుకోవడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణమే క్షీణిస్తోంది. సిద్దాంత బలం, విధానాల నిబద్దత లేని ప్రాంతీయ శక్తులు గద్దెనెక్కిన నుంచి నిరంతరం ఆధిపత్య సాధన, ప్రత్యర్థుల అణచివేత పైనే దృష్టి పెట్టడం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది….

Read Full News

Telangana: రైతులకు భరోసా కల్పిస్తున్న వ్యవ‘సాయం’..

Telangana: దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు మనం అండగా ఉంటూ, వారందరూ సుఖంగా ఉండేలా చర్యలు తీసుకుంటే మన సమాజం, దేశం సుభిక్షంగా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. రైతులకు తోడుగా ఉంటూ మనం చేయిచేయి కలుపుతూ, వారికి సహాయ సహకారాలు అందిస్తే వ్యవసాయం పండుగలా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంతో రాష్ట్రంలో అన్నదాతలు ఆనందంగా ఉండడమే కాకుండా వ్యవసాయం దండుగ కాదు, ఒక…

Read Full News

KannappaReview: A Devotional Tale That Finds Its Soul in the Final Act..

Kannappamoviereview: By [anrwriting] Rating: 2.75/5 “Kannappa,” a mythological epic rooted in the lore of Sri Kalahasti, treads a familiar path but manages to find its emotional core in the final half-hour. What begins as a sluggish narrative slowly transforms into a soulful cinematic experience, especially once Prabhas makes his powerful appearance as Lord Rudra. The…

Read Full News
Optimized by Optimole