APpolitics: ఏపీ ఏడాది కూటమి పాలన చోచో..!
APpolitics : అద్దం అబద్దం చెప్పదనేది నానుడి. దాన్ని నిజం చేసేలా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించిన ఓ సర్వే, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏడాది పాలన గొప్పగా ఏంలేదని స్పష్టం చేస్తోంది. ఎన్నికల హామీల అమలు… చెప్పినట్టే కాదు, జనం ఆశించినట్టూ లేదు. ఎన్డీయే కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ లకు దురదృష్టంలోనూ అదృష్టమేమంటే మెజారిటీ రాష్ట్ర ప్రజల వేచి చూసేదోరణి! సమస్యలతో నలుగుతూనే పరిష్కారాల కోసం వారు నిరీక్షిస్తున్నారు. ‘ప్రత్యర్థులపై ప్రతీకారం, కక్ష సాధించమని కాదు,…
