NarakaChaturdashi: నరకచతుర్దశి కథ ఏంటో తెలుసా..?
NarakaChaturdashi: నరక చతుర్దశిని చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక ఆ పేరు వచ్చింది. అశ్వయుజ బహుళ చతుర్దశి రోజు నరకాసుర సంహారం జరిగింది గనుక అభ్యంగ స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం. ఈ చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్ళలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. ఈ రోజున ఇంట్లోనూ.. ఆలయాల్లోనూ దీపారాధన చేయడం వలన శుభం జరుగుతుంది. నరకాసుర…
karthikamasam: ‘కార్తీకమాసం’..పాపపరిహారం కోసం ఏం చేయాలి..?
Karthikamasam2024: కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ మాసంలో వ్రతాలు.. నోములు.. ఉపవాసాలతో పాటు దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పరంజ్యోతిని ఆరాధన చేస్తున్నామని అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతటి శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన అత్యంత పుణ్యదాయకమని పురాణ వచన. విశిష్టత: కార్తీక మాసం మొదటి రోజున ఆలయాల్లో…
lovelesson: ప్రేమ బాధితురాలు..ఇంట్రెస్టింగ్ స్టోరి..!
AnonymousWriter: ఇరవై రెండేళ్లకే చేతిలో రెండేళ్ల బిడ్డతో ఒంటరి ప్రయాణం మొదలుపెట్టింది తను. గతం నుంచి బయటకి వచ్చి స్నేహితులూ, ప్రేమగా చూసే కుటుంబసభ్యులూ, బెస్ట్ ఫ్రెండ్‌లా ప్రవర్తించే బిడ్డ, దూరం నుంచి ఆరాధించే ఒకరిద్దరు అబ్బాయిలూ.. బాగానే వెళ్లిపోతుంది కాలం. ఆడ, మగ.. అందరిలోనూ అవకాశవాదులు ఉంటారని, మోసం ఒక జెండర్‌కే చెందిన లక్షణం కాదని తనకి బాగా తెలుసు. కానీ ఎందుకో ఎంతమంది ప్రపోజల్స్‌తో వచ్చినా ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు చాలా సంవత్సరాలు. సంతోషాలని…
Maharashta2024: మహా సంగ్రామంలో కీలకం రిజర్వ్‌డ్ స్థానాలు..!
Maharashtraelections2024: దేశంలో ప్రముఖ సామాజికవేత్తల ఉద్యమాలకు నెలవైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కీలకమైన పాత్ర పోషించనున్నారు. డా.బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, అథేవాలే, కాన్షీరాం వంటి ఎందరో ఉద్దండులను ఆదరించిన మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును రిజర్వుడ్ స్థానాలే శాసించనున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లలో అధిక స్థానాలు సాధించనున్న కూటమికే అధికారం దక్కనుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో మెజార్టీకి కావాల్సిన మాజిక్ ఫిగర్ 145 సాధించాలంటే 29 ఎస్సీ, 25 ఎస్టీ…
BJPtelangana: తెలంగాణ బీజేపీకి వైరస్..!
BJPTELANGANA: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏదో వైరస్ సోకినట్టుంది. పాతాకొత్తనీటి కలయిక కుదురుకోవటం లేదు. పార్టీ మూలవాసులకు, వలసనేతలకు మధ్య సయోధ్యకు బదులు సంకులసమరమే సాగుతోంది. స్వార్థం, అలసత్వం, ముఠాతత్వం…. అంతటా ముప్పిరిగొంటున్నాయి. వ్యాధి సంస్థాగత ఎన్నికలకూ పాకి, ప్రక్రియ ఓ ప్రహసనంగా మారుతోంది. ముఠాతత్వం తారాస్థాయి చేరి, గ్రూప్ రాజకీయాలు ఊపందున్నాయి. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నా…. ప్రజాక్షేత్రంలో పార్టీ రోజురోజుకు వన్నె తగ్గుతోందే తప్ప పుంజుకోవటం లేదు. బీజేపీ సంస్థాగత ప్రగతి ‘ఒకడుగు…
Indiaalliance: ‘ఇండియా’ కూటమికి బలం, బలహీనత… కాంగ్రెస్ ..!
నెలల వ్యవధిలో బలోపేతమైన ‘ఇండియా’ విపక్ష కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు వెన్నులో చలి పుట్టించింది. ఇంకొంచెం ముందే జాగ్రత్తపడి, పకడ్బందీగా పొత్తులు కుదుర్చుకొని ఉంటే లోక్ సభలో బలాబలాలు నువ్వా-నేనా అన్నట్టుండేవి. అప్పటికీ, కేవలం 60 సీట్ల వ్యత్యాసం వరకు లాక్కువచ్చి రాజకీయ పండితులనే విస్మయపరిచారు. ‘ఇండియా కూటమి’ నూటాయాబై దాటదన్న పదహారు సర్వే సంస్థల అంచనాలను గల్లంతు చేస్తూ 234 సాధించారు. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అని బీజేపీ నినదిస్తే,…