ఉత్కంఠ పోరులో బెంగుళూరు విజయం!

ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వరుసగా రెండో విజయంను నమోదు చేసింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.తొలుత ‌టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన బెంగుళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (59; 41 బంతుల్లో 5×4, 6×3) అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ విరాట్  కోహ్లి( 33; 29  బంతుల్లో 4×4) ఫర్వాలేదనింపించారు. సన్‌రైజర్స్‌…

Read Full News

వలసల పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి- బీజేపీ

యూపీ బీజేపీలో ఏంజరుగుతోంది? మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని ఎందుకు వీడుతున్నారు? కమలం పార్టీలో ముసలం మొదలైందా? ఎస్పీలోకి వలసలు దేనికి సంకేతం? మరోసారి కులం, ఓటు బ్యాంకు రాజకీయాల ప్రభావమెంత? వలసలపై కమలనాధులు సమాధానం ఏంటి? అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎస్పీలో చేరారు. ఈనేపథ్యంలో ఎప్పటిలానే దేశవ్యాప్తంగా మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్స్‌ కమలం పార్టీపై విషప్రచార కథనాలను మొదలెట్టాయి….

Read Full News

National: బెంగాల్ మళ్లీ దీదీదే: పీపుల్స్ పల్స్

National: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది. రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు. అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110, కాంగ్రెస్…

Read Full News

Hyderabad:ప్లాస్టిక్ రహిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం:గుత్తా సుఖేందర్ రెడ్డి

Hyderabad:  ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి , పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందన్నారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.  ప్లాస్టిక్ వాడకం వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారి కలుషితం అవుతున్నాయని ఆయన అన్నారు . ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా తెలంగాణ ప్రభుత్వం జూట్ బ్యాగుల వాడకంపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టడం  శుభపరిణామమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ , సీఎస్ శాంతి కుమారి తెలంగాణ శాసన…

Read Full News

ఐసీసీ ర్యాకింగ్స్ లో దుమ్ములేపిన భారత మహిళ క్రికెటర్లు..!!

భారత మహిళ క్రికెటర్లు ఐసీసీ ర్యాకింగ్స్ లో అదరగొట్టారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్లో టాప్20 లో నలుగురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో.. స్టార్ ప్లేయర్ స్మృతి మంథాన టాప్ టెన్ లో 4 వ స్థానాన్ని దక్కించుకుంది . మరో క్రికెటర్ జెమ్మి రోడ్రిగ్స్ 14 వస్థానంలో .. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ 18 వ స్థానంలో నిలిచారు..శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు 664 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బౌలింగ్…

Read Full News

‘ఉగాది’ వేళ సినిమాల పోస్టర్ల సంద‌డి!

ఉగాది పండ‌గ వేళ టాలీవుడ్‌లో సినిమాల పోస్టర్లు సంద‌డి చేశాయి. పండ‌గ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేసి, ప్రేక్షకుల్ని అల‌రించాయి. ప్రభాస్‌- పూజ‌హేగ్దే జోడిగా న‌టిస్తున్న ‘రాధేశ్యామ్‌’.. ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ హీరోలుగా రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’.. చిరంజీవి – రామ్‌చరణ్‌ కథానాయకులుగా కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న‌ ‘ఆచార్య’… వెంకటేష్ హీరోగా త‌మిళ్ అసుర‌న్ రిమేక్ ‌ ‘నారప్ప’ .. రానా, సాయిపల్లవి కలిసి నటిస్తున్న…

Read Full News

కోవిడ్ తో వేలమంది బాలలు అనాధలు!

దేశంలో కోవిడ్ వలన అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేల మంది కరోనా కాటు గురై మరణించారు. తద్వారా.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి.. అనాథలైన బాలలు ప్రస్తుతం వేలమంది. కరోనా కారణంగా 1,882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7,464 మందిగా..సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సంఘం వివరాలను పేర్కొంది. ఏడాదిన్నరగ.. కొవిడ్‌ కారణంగా 9,346 మంది పిల్లలు ఏదోరకంగా…

Read Full News
Optimized by Optimole