Bandisanjay: కోదండరామాలయ కమ్యూనిటీ హల్ భూమి పూజలో బండి సంజయ్..

Bandisanjay: కరీంనగర్లోని తీగల గుట్టపల్లి  కోదండరామాలయంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలో రూ.10 లక్షల ఎంపీ నిధులతో నిర్మించబోయే  కమ్యూనిటీ హాల్ కు స్థానిక కార్పొరేటర్లతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మొదటి, రెండవ డివిజన్ కార్పొరేటర్లు , పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు.  

Read More

వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సలహాదారుల పాలు : నాదెండ్ల మనోహర్

Janasenaparty:  వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు ఎంతో అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాలని  జనసేన పార్టీ  పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లని స్పష్టం చేశారు. ఇందులో ప్రధాన సలహాదారుడు  సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు అని.. ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు…

Read More

Kumariaunty: కాపుల పేరు నిలబెట్టిన కుమారి ఆంటీ ..

Nancharaiah merugumala senior journalist: ” ఇప్పటి దాకా రామోజీ, కావూరు, సీవీ రావు వంటి గుడివాడ తాలూకా కమ్మ వ్యాపారుల పేర్లే హైదరాబాదులో మారుమోగినా.. కుమారి ఆంటీ అనే వీధి తిండి పెట్టే మహిళ ఇప్పుడు కాపుల పేరు నిలబెట్టింది! ”  ఇప్పటి వరకూ గుడివాడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కమ్మ కులపోళ్లు మాత్రమే హైదరాబాద్‌ వచ్చి బాగా సంపాదించారని, వారు చాలా, శానా తెలివైన వ్యాపారులనే మితిమీరిన పేరు, ప్రచారం ఉన్నాయి. కృష్ణా జిల్లా…

Read More
Optimized by Optimole