మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి.. గెలుపు కష్టతరమే..
Munugodubypoll: ఎన్నో ఊహాగానాలు మధ్య ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేసింది. టికెట్ కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, పున్నకైలాష్, పాల్వాయి స్రవంతిలు పోటీపడగా..పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్రవంతి వైపే మొగ్గు చూపారు. కాగా స్రవంతికి దివంగత రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు. దీంతో నియోజక వర్గంలోని పార్టీ నేతలు కార్యకర్తలతో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో స్రవంతి… 2014 అసెంబ్లీ ఎన్నికల్లో…