MEDARAMHISTORY: సమ్మక్క- సారక్క జాతర వెనక ఇంత కథ ఉందా?
సమ్మక్కసారక్కజాతర; ఓవైపు శివసత్తుల పూనకాలు.. మరోవైపు కోయదోరల విన్యాసాలు చూడటానికి రెండు కళ్లు చాలవు . వనదేవతలకు మొక్కులు చెల్లించడం.. అమ్మవార్లకు నివేదించే బంగారాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరించడం ఈజాతర ప్రత్యేకత. కుంభమేళ తర్వాత జరిగే అతిపెద్ద జాతర కోసం కోట్ల మంది భక్తులు వేచిచూస్తారు. ఇంతలా చెప్తున్నానంటే ఆజాతర ఏంటో ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది కదా! అదేనండి ! మాఘమాసంలో తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగేటువంటి సమ్మక్క _ సారక్క జాతర. ఆజాతర…