69 వ నేషనల్ అవార్డ్స్.. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమచార్యులు.. ఎవరాయన?

69 వ నేషనల్ అవార్డ్స్.. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమచార్యులు.. ఎవరాయన?

69 వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి సారిగా టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ' పుష్ప: సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'ఉప్పెన ' ఎంపికైంది.…