Literature: ఆద్యకళ అమ్మ… నీలమ్మ…

Telangana: జానపద, ఆదివాసీ కళా సంపద పరిరక్షణ కోసం ఆచార్య జయధీర్ తిరుమల రావు తన జీవితాన్ని ధార పోస్తే… ఆ కళాఖండాలను సొంత బిడ్డల్లా కాపాడి ‘ఆద్యకళ ’కు అమ్మగా మారింది నీలమ్మ! ఆది నుంచి ఆద్యకళ కోసం పని చేయడం వల్ల నీలమ్మని దగ్గరగా చూసే అదృష్టం నాకు దక్కింది. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ కి చదువుకోవడానికి వచ్చిన నాకు ఆచార్య తిరుమల రావు పరిచయం కావడం, ఆయనతో ఆద్యకళ కోసం…

Read Full News
Optimized by Optimole