Exitpoll2024: ‘ఆరా’ మస్తాన్ కు బాంబే స్మగ్లర్ హజీ మస్తాన్ కన్నా ఎక్కువ టెంపరవరీ ప్రచారం వచ్చేసిందే!
Nancharaiah merugumala senior journalist: ” ఏపీ ఎగ్జిట్ పోల్ తో ‘ఆరా’ మస్తాన్ కు 1970ల నాటి బాంబే స్మగ్లర్ హజీ మస్తాన్ కన్నా ఎక్కువ టెంపరవరీ ప్రచారం వచ్చేసిందే..! “ 1970లు, 80ల నాటి బొంబాయి స్మగ్లర్, అండర్ వరల్డ్ డాన్ హజీ మస్తాన్ (అసలు పేరు మస్తాన్ మీర్జా ఉరఫ్ సుల్తాన్ మీర్జా) సాహబ్ కు దేశవ్యాప్తంగా ఎంతటి ‘పేరు ప్రఖ్యాతులు’, సాంప్రదాయ మీడియాలో ప్రచారం ఉండేవో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,…