Posted inEntertainment Telangana
హీరో ప్రభాస్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో భేటీ కానున్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బండి సంజయ్ నాలుగో విడత…