Movie review: వెంకీ–త్రివిక్రమ్ మ్యాజిక్ పనిచేసిందా?

ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ:  newsminute24/ Shreya ✍🏽✍🏽✍🏽   విక్టరీ వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గుర్తుకొస్తుంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ కాంబినేషన్.. చాలా కాలం తర్వాత ‘ఆదర్శ కుటుంబం – AK47’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్టోబర్ 30న విడుదలైన ఈ…

Read Full News
Optimized by Optimole