Nconvention: ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె..!

Nancharaiah merugumala senior journalist: నాడు అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎన్టీఆర్‌ నోటీసులతో ఏఎన్నార్‌కు గుండెపోటు..నేడు ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె! కొన్న స్థలం నుంచి ప్రజల సంపదలో భాగమైన చెరువులోకి చొరబడి నిర్మాణం చేశారనే కారణంపై హైదరాబాద్‌ ఐటీ కేంద్రం మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ అనే కొన్నెకరాల విస్తీర్ణంలో కట్టిన భవనాలను తెలంగాణ సర్కారు శనివారం కూల్చేస్తోందనే వార్తలు వేగంగా వచ్చిపడుతున్నాయి. దీని యజమాని దివంగత తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున…

Read More

‘ నా సామి రంగ రివ్యూ’..హిట్టా ? ఫట్టా?

Naasaamirangareview: కింగ్ అక్కినేని నాగార్జున, యువ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన తాజా మల్టీస్టారర్     ‘ నా సామి రంగ ‘. ఆషిక రంగనాథ్, మర్నామీనన్ , రుక్సర్ ధిల్లాన్ కథానాయికలు. విజయ్ బిన్ని దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ…

Read More

హీరో నాగ్ కంటతడి.. ఒకే ఒక జీవితం మూవీపై ప్రశంసలు..!!

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరో శర్వానంద్. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ తనదైన యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు.తాజాగా శర్వ నటించిన ‘ఒకే ఒక జీవితం ‘శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈనేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ ప్రీమియర్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో అక్కినేని నాగార్జున, అఖిల్‌, అమలాతో పాటు దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ…

Read More
Optimized by Optimole