బాలీవుడ్ పై బాయ్ కాట్ ఎఫెక్ట్.. ఆందోళనలో షారుఖ్, రణ్ బీర్..

బాలీవుడ్ మూవీలపై బాయ్ కాట్ వివాదం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ నెటిజన్స్ ధాటికి తీవ్రంగా నష్టపోయింది. సినిమా ట్రైలర్ విడుదల నాటినుంచి ‘బాయ్‌కాట్ లాల్‌ సింగ్‌ చడ్డా’ హ్యష్‌ ట్యాగ్‌తో నెటిజన్లు సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో అమిర్ ఖాన్.. హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని హెరిత్తించారు.దీంతో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తీవ్ర ప్రభావం…

Read More

గుడ్ న్యూస్ చెప్పిన అలియా.. ఆనందంలో అభిమానులు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లి కాబోతుంది. ఈవిషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హీరో రణ్ బీర్ కపూర్ తో అలియా వివాహం ఈఏడాది ఏప్రిల్ లో జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పలువురు సెలబ్రెటీలు విషెస్ తెలియజేశారు. ప్రెగ్నెన్సీ విషయాన్ని అలియా భట్.. ఆస్పత్రిలో స్కానింగ్ తీసిన ఫోటోలను ఇన్ స్టాలో పాపాయి రాబోతున్నాడు అన్న క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. ఈఫోటోలో…

Read More

అక్టోబర్లో ‘ ఆర్ఆర్ఆర్ ‘ విడుదల!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రథిరం(ఆర్ ఆర్ ఆర్) అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు సంబంధించిన చిత్ర పోస్టర్ను సోమవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొమరం భీమ్ గా, జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా, నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ…

Read More
Optimized by Optimole