సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లేడీ రిపోర్టర్స్ వీడియో..!

తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు సీనియ‌ర్ లేడి జ‌ర్న‌లిస్టుల వివాదం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రెండు ప్ర‌ముఖ తెలుగు చాన‌ళ్ల‌లో  హైక్యాడ‌ర్ పొజిష‌న్ లో ప‌నిచేస్తున్న‌ ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టులు.. త‌గువులాడుతున్న వీడియో నెట్టింట్ట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  ఈవీడియోపై నెటిజ‌న్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గ‌తంలో ఏపీ ఎమ్మెల్సీ సీటు కోసం ఇద్ద‌రు మ‌హిళ రిపొర్ట‌ర్లు  తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. ఎవ‌రికి వారు త‌మకున్న ప‌రిచ‌యాల‌తో లాభియింగ్ చేశారు. దీంతో హైక‌మాండ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డ‌మే త‌రువాయి అన్నట్లుగా ప్ర‌చారం…

Read More

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన కీలక నిర్ణయం..

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘ కౌలు రైతు భరోసా ‘ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని.. అన్ని గ్రామాల ప్రజలకు  తెలిపే విధంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు  రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల కొణిదెల నాగబాబు ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యా చేసుకున్న 3 వేల రైతు కుటుంబాలకు పవన్ ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించారు….

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత త‌గ్గింది. ప‌లు రాష్ట్రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల సుంకాన్ని త‌గ్గించ‌మ‌ని ఒక‌వైపు ఆందోళ‌న‌లు క‌నిపిస్తున్నా మ‌రోవైపు స్థిరంగా ఉన్న ఇంధ‌నం ధ‌ర‌ల‌పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను చూసిన‌ప్పుడు… రాజ‌థాని ఢిల్లీలో స్థిరంగా లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌,…

Read More

దేశంలో తగ్గిన పసిడి ధర..

పండుగ సీజ‌న్‌లో ప్ర‌జ‌ల‌కు బంగారంలాంటి వార్త అందింది. గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరుగుతూ పోయిన పసిడి ధరలు గురువారం తగ్గాయి. ఈ రోజు మాత్రం త‌గ్గిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 130 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 130 రూపాయ‌లుగా ఉంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం…

Read More
Optimized by Optimole