Elections2024: ‘ అక్షర సాక్ష్యం ‘ పీపుల్స్ పల్స్..!
దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అన్నం ఉడికిందీ లేనిది తెలుసుకోవడానికి ఒకటి, రెండు మెతుకులు పట్టి చూస్తే చాలు, ఇట్టే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ పరిస్థితి ముందు నుంచీ మాకు లీలగా…