Posted inAndhra Pradesh Latest News
TTD: తెలంగాణ లేఖలు తిరస్కరణ.. ఇదేంటి గోవిందా..!!
TTD: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు అంగీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈప్రకటన తో తెలంగాణకి…