చంద్రబాబు కష్టాలకు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా?

Nancharaiah merugumala senior journalist:(చంద్రబాబు ప్రస్తుత కష్టాలకు రాజమండ్రి పేరును2..015లో రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా? గోదావరి తీరంలో జ్యోతిష్యులకు పెద్ద అనుమానం!) ============= 2015లో రాజమండ్రి ఇంగ్లిష్ స్పెలింగ్ నుR ajamandri అని సరళతరం చేయాల్సిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దాన్ని సాగదీశారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి రాజమహేంద్రి, రాజమండ్రి గా ఈ ఉన్న ఈ నగరం పేరును టీడీపీ అధినేత అనవసరంగా సాగదీసి రాజమహేంద్రవరం అని మార్చారు….

Read More

Vishakhapatnam: ‘ బేబి ‘ మూవీ తరహలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. బాలిక సూసైడ్

విశాఖపట్నం: బేబి సినిమా తరహాలో రియల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడిపిన  బాలిక  కథ చివరకి  విషాదాంతమయ్యింది. పట్టణంలో ఇంటర్ విద్యార్థిని (17) ఒకే సమయంలో సాయికుమార్ (23), సూర్య ప్రకాష్ (25) అనే ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలోనే ప్రియుడు సాయి కుమార్ తో రహస్యంగా తాలి కట్టించుకుంది. అనంతరం సూర్య ప్రకాష్ తో సైతం ప్రేమాయణం నడిపింది. ఈ సమయంలో బాలిక పెళ్లికి సంబంధించిన వీడియో , సూర్య ప్రకాష్ తో…

Read More

ఏపీలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా ప్రకటించడంపై కేంద్రంకు ఫిర్యాదు!

Nancharaiah merugumala ( political analyst): ఆంధ్రాలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌ ప్రకటించడంపై కేంద్ర సర్కారుకు ఫిర్యాదు! ====================== ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ బోర్డ్‌ రాష్ట్రంలోని అతి చిన్న ముస్లిం మైనారిటీ వర్గం అహ్మదియాలను కాఫిర్లుగా (ముస్లిమేతరులుగా) ప్రకటిస్తూ ఫిబ్రవరి మాసంలో తీర్మానం చేసింది. తమను తాము ఆచరించే ఇస్లాం నుంచి బహిష్కరించారని, ఈ విషయంలో జోక్యం చే సుకుని తమను కాపాడాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అహ్మదియాలు విన్నవించుకున్నారు కిందటి వారం. భారత…

Read More

మాచర్ల లో హై అలెర్ట్.. బ్రహ్మారెడ్డి గుంటూరు తరలింపు..!!

పల్నాడు: పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది.అధికార వైసీపీ , ప్రతిపక్ష టిడిపి పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దాడులతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి ఇదే ఖర్మ ప్రోగ్రాం చేపట్టిన తరుణంలో.. ఇందుకు ధీటుగా వైసిపి  శ్రేణులు జైపీఆర్కే నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో మొదలైన రగడ.. ఒకరిపై మరొకరు రాళ్ళు, కర్రలతో  దాడులు చేసుకునేంతవరకు వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లర్లను అదుపు చేసి.. 144 సెక్షన్ అమలు చేశారు.  …

Read More

గిడుగు రుద్రరాజును సత్కరించిన బెజవాడ బార్ అసోసియేషన్..

 Vijayawada: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును బెజవాడ బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. పీసీసీగా నియామకం తర్వాత తొలిసారి  కాంగ్రెస్ పార్టీ లాయర్లు, నాయకులతో  కలిసి రుద్రరాజు బార్ అసోసియేషన్ సందర్శించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు.. రుద్రరాజు కి బెజవాడ బార్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వ కార్డు ని అందజేశారు. మరోవైపు గిడుగు రుద్రరాజును గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ పార్టీ…

Read More

జనవరి 26 నుంచి పాదయాత్ర : గిడుగు రుద్రరాజు

ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా  పాదయాత్ర నిర్వహించనున్నట్లు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సామాన్య కార్యకర్తకు గొప్ప హోదా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. నూరేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ విధానాలే మౌలిక మార్పులు చేసుకుంటూ నేటికీ అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పెద్దలందరితో కలిసి పనిచేసిన అనుభవం కలిగిన తాను…..

Read More

పవన్ ‘ వారాహి’ ప్రకటనతో వైసీపీకి భయం పట్టుకుంది: మనోహర్

వైసీపీ నేతలకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేకుండా పోయిందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.ఓ పక్క ప్రజలు మాండేస్ తుపాన్ తో ఇబ్బందులు పడుతుంటే..కనీస చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం..దాన్ని వదిలేసి జనసేన పార్టీ వాహనం వారాహి రంగుల మీద మాట్లాడడం అత్యంత శోచనీయమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు  ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు….

Read More
Optimized by Optimole