Headlines

చిత్తూరులో ఏపార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయంటే..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. గ‌త‌ ఎన్నిక‌ల మాదిరి 2023 ఎన్నికల్లో జిల్లాపై ప‌ట్టుసాధించాల‌ని అధికార వైసీపీ భావిస్తుంటే.. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఏంటో చూపించాల‌ని క‌సితో ఉంది. ప్ర‌స్తుత రాజ‌కీయ పరిస్థితులు.. ప్ర‌జాభిప్రాయం అనుగుణంగా …ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలుసుకుందా.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రాబాబు సొంత జిల్లా. టీడీపీ పార్టీకి కంచుకోట‌. కానీ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గాలిధాటికి సైకిల్ పార్టీ…

Read More

గుజరాత్ ఫలితాలపై పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్..!!

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలనూ పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను సంస్థ డైరెక్టర్‌ దిలీప్‌రెడ్డి ఢిల్లీ లోని తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో మరోసారి కమలం వికాసం తథ్యమని ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది.  అధికార బీజేపీ 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7,  ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం…

Read More

తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి అగ్రనాయకత్వం!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, శ్రేణులను జాతీయ నాయకత్వం సన్నద్ధం చేస్తోంది. ఇటివల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న కమలదళం.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణాలో బీజేపీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా…

Read More

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు..!

తెలంగాణలో కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు తలనొప్పిగా మారింది. అటు పార్టీకి వీర విధేయులం అంటూ సీనియర్ నేతలు భేటీ అయితే? ఇన్నిరోజులు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క.! షోకాజ్‌ నోటీసులకు భయపడేది లేదు. సస్పెండ్ చేసినా తగ్గేది లేదంటూ జగ్గారెడ్డి పీసీసీ రేవంత్ కి సవాల్ విసరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకు సీనియర్ నేతలు ఈ మీటింగ్తో హైకమాండ్ కి ఏం చెప్పదలచుకున్నారు? అసమ్మతి వాదులం కాదు.. మా తాపత్రయం అంతా…

Read More

మూడోసారి ప్రధానిగా మోదీ!

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది. కాకపొతే ఎన్డీయే సీట్ల సంఖ్య 296కు పడిపోతుందని చెప్పింది. అంతేకాక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ మోదీకి 50 శాతం పైగా మద్దతు తెలుప్తున్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతుంది. కాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి సొంతంగా 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వస్తుందని…..

Read More

సీఎంయోగి పనితీరు భేష్ _ ప్రధాని మోదీ

కరోనా కట్టడిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరు పై ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాల కు తెరపడింది. తాజాగా తన సొంత నియోజకవర్గామైన వారణాసి లో పర్యటించిన మోడీ కరోనా కట్టడిలో యోగి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యోగి ప్రభుత్వం పని చేస్తుందని మోదీ కితాబు ఇవ్వడంతో అవన్నీ గాలి వార్తలే అని తేలిపోయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో ప్రధాని మోదీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక…

Read More

కుష్బూ తరపున పళని స్వామి ప్రచారం!

తమిళ నటి బిజెపి నేత ఖుష్బూ సుందర్ తరపున ముఖ్యమంత్రి పళనీ స్వామి సోమవారం ప్రచారం చేశారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో లో బీజేపీ అభ్యర్థిగా కుష్బూ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆమెను గెలిపిస్తే ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం లభిస్తుందని ఆయన వెల్లడించారు. మా పార్టీకి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తమిళనాడుకు ఉచిత వ్యాక్సిన్ అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా…

Read More

వైఎస్ షర్మిల పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత!

తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నా వైఎస్‌ షర్మిల, తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లు షర్మిల బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె లోటస్‌పాండ్‌లో ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. నా తండ్రీ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో తమ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరంటూ ఆమె స్పష్టంచేశారు. మరో వైపు…

Read More
Optimized by Optimole