సంక్రాంతి ‘మాస్’ ధమాకా ‘వీర సింహారెడ్డి’ ..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా గురువారం చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరీ సినీ ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు నెరవేరాయో చూద్దాం ? కథ : వీర సింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ క్షేమం కోసం…