Posted inNational
బిల్కీస్ రేప్ కేసులో దోషులంతా బ్రహ్మణులూ కాదు..
Nancharaiah Merugumala ( Senior Journalist): నెహ్రూ, ఇందిర కూడా బ్రాహ్మణులే అనుకుని వారి పాపాలను బీజేపీ చూసీచూడనట్టు పోవచ్చు కదా! –––––––––––––––––––––––––––––––--------------- గుజరాత్ మారణకాండ సందర్భంగా 2002లో బిల్కీస్ బానో అనే ఐదు నెలల ముస్లిం గర్భిణీని సామూహికంగా బలత్కరించిన…