నల్గొండ బిజెపిలో కొత్త నేత తెరపైకి.. సీనియర్లు గుస్సా?
నల్గొండ బీజేపీ లో కొత్త నేత తెరమీదికి రావడంపై చర్చ జరుగుతుంది. ఎవరూ ఈ నేత?ఎందుకింత హంగామా? ఉన్న నేతల మధ్య గ్రూప్ తగాదాలు చాలవన్నట్లు.. ఇప్పటివరకు ఏ సభ..సమావేశాల్లో కనిపించని.. వినిపించని నేతను ప్రోజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి? పార్టీ కోసం కష్టపడిన నేతల పరిస్థితి ఎంటన్న విషయంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అటు సీనియర్ నేతలు పైకి మౌనంగా కనిపిస్తున్న సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నల్గొండ బీజేపీలో…