National: యూపీ మళ్ళీ ఎన్డీఏదే: స్పీక్ సర్వే
National: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పిక్ మీడియా నెట్‌వర్క్ నిర్వహించిన తాజా సర్వే రాష్ట్ర రాజకీయ వాతావరణంపై ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,983 మంది అభిప్రాయాలను సేకరించి రూపొందించిన ఈ సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్వల్ప ఆధిక్యం కనిపించినప్పటికీ, ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోందని తేలింది. ఈ అంశంపై newsminute24 మా ప్రత్యేక కథనం..
