జస్టిస్ పుష్ప గణేడివాలకు సుప్రీం షాక్

లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని చేసిన సిఫార్సును వెనక్కితీసుకుంది. పొక్సో చట్టం కింద ఇటీవల ఆమె ఇచ్చిన తీర్పులు వివాదాస్పదం కావడంతో గతంలోని సిఫార్సును వెనక్కి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇక కేసుల తీర్పుల వివరాల్లోకి వెలితే .. పన్నెండేళ్ల బాలిక వక్షోజాలు నొక్కుతూ లైంగిక దాడికి…

Read More

లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

లైంగిక వేధింపులకి సంబంధించి బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016లో ఓ వ్యక్తిపై నమోదైన కేసులో జస్టిస్ పుష్ప తీర్పును వెలువరిస్తూ..  ‘పోక్సో’చట్ట ప్రకారం శరీర భాగాలను దుస్తుల పై నుంచి తాకితే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాదని వ్యాఖ్యానించింది. కేసుకి సంబంధించిన వివరాల ప్రకారం ..  ఓ పన్నెండేళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు. వెంటనే బాలిక కేకలు వేయడంతో తల్లి రావడం.. కేసు నమోదు కావడం జరిగింది….

Read More
Optimized by Optimole