సీఎం కేసీఆర్‌  త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!

సీఎం కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!

Nancharaiah merugumala senior journalist:( తెలంగాణ ‘విప్రహిత’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!) తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు శుక్రవారం (2023 జూన్‌ 2)…