Kavitha: బిఆర్ఎస్ పై కవిత మరోసారి ధిక్కార స్వరం..!
MLCKAVITHA: ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీపై మరోసారి ధిక్కార స్వరం వినిపించింది.ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీన భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించింది. భారత దళాలకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు సోషల్ మీడియాలో పోస్టులు మినహా ప్రత్యక్ష కార్యక్రమాలు చేపట్టలేదు. తాజాగా ఆమె ర్యాలీ ప్రకటనతో బిఆర్ఎస్ పార్టీని వీడి వేరు కుంపంటి పెడుతుందన్న వాదనలకు…