ఏపీలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా ప్రకటించడంపై కేంద్రంకు ఫిర్యాదు!
Nancharaiah merugumala ( political analyst): ఆంధ్రాలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ప్రకటించడంపై కేంద్ర సర్కారుకు ఫిర్యాదు! ====================== ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ రాష్ట్రంలోని అతి చిన్న ముస్లిం మైనారిటీ వర్గం అహ్మదియాలను కాఫిర్లుగా (ముస్లిమేతరులుగా) ప్రకటిస్తూ ఫిబ్రవరి మాసంలో తీర్మానం చేసింది. తమను తాము ఆచరించే ఇస్లాం నుంచి బహిష్కరించారని, ఈ విషయంలో జోక్యం చే సుకుని తమను కాపాడాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అహ్మదియాలు విన్నవించుకున్నారు కిందటి వారం. భారత…