తల్లితండ్రులు-పిల్లలు ..అంతరాలను అధిగమించాలి..!
Gondi kaveenderreddy: మీ తల్లితండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చదివించి మంచి ప్రయోజకులను చేశారు. తల్లితండ్రుల మాటలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ పట్ల బాధ్యత తో ఉండాలి, వాళ్లను ప్రేమగా చూసుకోవాలి. మీరు బాగా చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా వచ్చింది. మంచి, చెడు విచక్షణ ఉంది. మీ పెళ్లి విషయంలో పిల్లల విషయంలో కెరియర్ విషయంలో భార్య భర్తల సంబంధాల విషయంలో నిర్ణయం అనేది…