Delhi: నిరసనలకు దిశ ఏది?
National: ప్రజాస్వామ్యంలో ప్రజాగళమే కీలకం.. ఆందోళనలకు స్పష్టమైన లక్ష్యం అవసరం! Newsminute24 / P. Sandeep ✍🏽 ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపించే స్వరం మాత్రమే కాదు.. పాలకులు తమ నిర్ణయాలను సమీక్షించుకోవాలనే ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం. అయితే ఆ నిరసనకు స్పష్టమైన లక్ష్యం, బాధ్యతాయుతమైన నాయకత్వం, ప్రజాస్వామ్య పరిధిలోనే పోరాడే నిబద్ధత కూడా అవసరం. లక్ష్యం పక్కదారి పడితే ప్రజా ఉద్యమం బలహీనపడుతుంది. ప్రజల అసంతృప్తిని అర్థం చేసుకోకుండా పాలకులు అణచివేత మార్గాన్ని…
