‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలి:  లోక్ సత్తాభీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ

‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలి: లోక్ సత్తాభీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ

Apnews:  ‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ కి లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరగానే ‘‘అన్న క్యాంటిన్ల’’…