Kerala: 11 మంది కాంగ్రెస్ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం
Nancharaiah merugumala senior journalist: రేవంత్ రెడ్డేమో మోదీని మొన్న పెద్దన్న అని పొగిడితే ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం విజయన్ ‘‘బీజేపీలోకి ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు…