Posted inNews
టెస్టులకు డూప్లెసిస్ రిటైర్మెంట్!
సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీస్ టెస్ట్ క్రికెట్ కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తానని అతను తెలిపారు. 36 ఏళ్ల డూప్లెసిస్ దక్షిణాఫ్రికా తరపున 69 టెస్టుల్లో 40.032 సగటుతో…