Ramojirao:ఆయనో శిఖరం..చేసిందో యజ్ఞం..!
దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: ‘మీరు ముఖ్యమంత్రి కావాలి సార్’ ఎంతో ఉత్సుకతో తన మనసు వెల్లడించిన ఓ సీనియర్ సబ్‌ఎడిటర్‌కి, తడుముకోకుండా బదులిచ్చారాయన. ‘ఏమయా, నేనిపుడు ఓ ముఖ్యమంత్రికన్నా తక్కువటయ్య?’ అని మనసారా నవ్వుతూ పలకడంతో ‘ఈనాడు’ ఎడిటోరియల్ నెలవారీ…