చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్!
ఐపీఎల్ 2022లో టోర్నీలో వరుస ఓటములతో సతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి గుడ్ న్యూస్. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ త్వరలో జట్టులో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అతడు నెట్ ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా అతనిని చెన్నై జట్టు వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత సీజన్లో చెన్నై జట్టు విజేతగా నిలవడంలో దీపక్…