National: నిరసనలతో నయా రాజకీయ వ్యూహం!

Politics: newsminute24|Babita ✍🏽 భారత రాజకీయాల్లో ప్రజా ఉద్యమాలు, నిరసనలు కొత్తేమీ కాదు. స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి ప్రజాస్వామ్య రాజకీయాల వరకు వీధి పోరాటాలు కీలక పాత్ర పోషించాయి. అయితే మారుతున్న మీడియా పరిస్థితులు, 24 గంటల వార్తా ప్రసారాలు, సామాజిక మాధ్యమాల విస్తరణతో నిరసనల స్వరూపం మారుతోంది. ప్రజలకు తమ వాదన వినిపించడంతోపాటు, ఆ వాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేలా చేయడం రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు…

Read Full News
Optimized by Optimole