తాజా వార్తలు

National: డీలిమిటేషన్‌పై బీజేపీకి డీఎంకే మద్దతు.. కాంగ్రెస్‌తో మరింత దూరం!

National: Ravikumar✍🏽 దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణల బిల్లుపై తమిళనాడులో అధికార డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించేందుకు డీఎంకే మొగ్గు చూపడం రాజకీయంగా ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది. ముఖ్యంగా గతంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన డీఎంకే ఇప్పుడు కాంగ్రెస్‌కు భిన్నమైన వైఖరి తీసుకోవడం ప్రతిపక్షాల మధ్య విభేదాలను మరింత…

Read Full News

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో పాలక ‘ఎన్డీఏ’ విపక్ష ‘ఇండియా’ కూటమిలకు పరస్పర విరుద్ద అభిప్రాయాలుండటమే ఈ సందిగ్దతకు కారణంగా కనిపిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలుపరిచే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియోజకవర్గాల పునర్విభజనను దానికి ముడిపెట్టడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనలపైనే అభ్యంతరాలున్నాయి. ఇదే ప్రతిష్టంభనకు…

Read Full News
Optimized by Optimole