Devaratrailer: రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. “దేవర “

Devaratrailer: రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. “దేవర “

దేవర ట్రైలర్ టాక్: ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ రెండు నిమిషాలు 40 సెకండ్ల ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ హంగామా, డైలాగులతో ట్రైలర్ నింపేశాడు…