జన్మదిన శుభాకాంక్షలు ధోని!
భారత్ క్రికెట్ బోర్డు అంటే ప్రపంచంలోనే అత్యంత ధనికమైన..కులం కార్డు పులుముకొని స్వార్ధరాజకీయలకు పెట్టింది పేరు..2007వరకు స్వార్ధపూరిత రాజకీయమకిలి పట్టి భ్రష్టు పట్టినా టీంకి సారధి వైఫల్యం..కీపర్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న వేళా ఝర్ఖండ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చినా కుర్రాడు…