చమురు ధరలను జీఎస్టి పరిధిలోకి తెస్తే ధరలు తగ్గుతాయి: గడ్కరీ

పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్‌టి పరిధిలోకి తీసుకొస్తే, వాటిపై పన్నులు మరింత తగ్గుతాయన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఇంధన ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులని నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు….

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత త‌గ్గింది. ప‌లు రాష్ట్రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల సుంకాన్ని త‌గ్గించ‌మ‌ని ఒక‌వైపు ఆందోళ‌న‌లు క‌నిపిస్తున్నా మ‌రోవైపు స్థిరంగా ఉన్న ఇంధ‌నం ధ‌ర‌ల‌పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను చూసిన‌ప్పుడు… రాజ‌థాని ఢిల్లీలో స్థిరంగా లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌,…

Read More

దేశంలో స్ధిరంగా ఇంధన ధరలు..

కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో దేశ‌వ్యాప్తంగా గ‌త రెండు రోజులుగా ఇంధ‌నం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో నిన్న‌టిలాగానే లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌, హైద‌రాబాద్‌లో పెట్రోల్ ఈ రోజు స్థిరంగా 108 రూపాయ‌ల 20 పైస‌లుంటే……

Read More

దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకాన్ని కొంత‌ తగ్గిస్తున్నట్లు తెలియ‌జేసింది. లీటరు పెట్రోల్‌పై 5 రూపాయ‌లు, లీటరు డీజిల్‌పై 10 రూపాయ‌లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి సుంకం తగ్గింపు అమల్లోకి రానుంది. అయితే, ఇప్ప‌టికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధ‌న సుంకాలపై 7 రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇక, దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిద్దాం. రాజ‌ధాని ఢిల్లీలో నిన్న లీట‌ర్ పెట్రోల్ 110…

Read More
Optimized by Optimole