RTI: ఇది వంచన కాదా..?

ఆర్. దిలీప్ రెడ్డి ( మాజీ ఆర్టీఐ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్):  ప్రజలను శక్తివంతులను చేయడం పాలకులకు ఇష్టముండదు. తమపై ఆధారపడుతూ, ప్రజలెప్పుడూ దుర్బలులుగా ఉండటాన్నే వారు కోరుకుంటారు. జనం ఏ కొంచెం బలపడుతున్నారని పొడగన్నా చాలు… దాన్ని భంగపరిచే వరకు నిద్రపోరు. ఎక్కడ ప్రజలు తెలివిపరులై ఏమడుగుతారో? ఏ తప్పులను ఎండగడతారో? ఏమి జవాబు చెప్పాల్సి వస్తుందో? తమ పని మరింతగా సంక్లిష్టమౌతుందేమో…..? ఇవే వారి భయాలు!   నెమ్మదిగా బలపడుతున్న ఒక సువ్యవస్థ ‘అధికారిక…

Read More

Tearfulltribute: ఎవరి ‘స్వర్గం’ వారే రచించుకోవాలి..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):  సాత్వికంగా ఉంటే… సామర్థ్యంతో నిమిత్తం లేకుండా ఒకోసారి గుర్తింపు రాదేమో! గుర్తింపులోనూ తేడాలు. ఎవరి గుర్తింపు? ఏ రకమైన గుర్తింపు? మళ్లీ ఇవి సాపేక్షంగా చూడాల్సినవే! అందుకని, ఒకరిని ఎవరి దృష్టి కోణంలో వారు చూసి, మంచి-చెడులు గణించడం, ఆ మేర పరిగణించడమే సమంజసమేమో! జన్నత్ హుస్సేన్, ఐ.ఎ.ఎస్ అనే సీనియర్ ఆలిండియా సర్వీసెస్ అధికారి… మౌలికంగా సద్యోచన (positive thinking) గల మంచివాడు. సాత్వికుడు. అందరితోనూ మంచిగా…

Read More

పాత్రికేయుడు దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

Hyderabad: ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి 2023 సంవత్సరానికి డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు కు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది. ఈ సంవత్సరం పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు…

Read More
Optimized by Optimole