ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉండాలి: ఎస్పీ అపూర్వ రావు
Nalgonda: జిల్లా ఎస్.పి అపూర్వ రావు డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల పని తీరు గురించి స్టేషన్ ఎస్. ఐ… ఎస్పీకి వివరించారు. అనంతరం స్టేషన్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపుర్యకంగా నడుచుకోవాలని.. వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా పోలీస్ వ్యవస్థ.. ప్రజలకు…