“ఓటు” ప్రచారానికి లోటు..!!
ఓటుకు నోటు సంగతి ఎలా ఉన్నా..? ప్రజాస్వామ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఓటు విలువ ఎన్నికల నాడు మినహా మరెప్పుడు జనం ఊసెత్తని పరిస్థితి. ఓటు విలువ తెలిసిన దేశాలు యువతరానికి 16 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని న్యూజిల్యాండ్ ప్రయత్నాలను తెరపైకి తెచ్చింది. స్వాతంత్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకొని , ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాలకు దిక్చూచిలా వ్యవహరిస్తున్న భారత దేశంలో మాత్రం ఓటు హక్కు కల్పన నేటికి అపహాస్యంగానే మిగిలి…