IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!

IndiraGandhi Birthanniversary: ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా ‘సౌత్ గ్లోబ్’ అని మనం గొంతెత్తుతున్నామే… అభివృద్ది చెందని-వెనుకబాటు ‘దక్షిణ ప్రపంచ’ దేశాలకు ఒక ఉమ్మడి ఊపిరయింది. ఆ ధీర-గంభీర స్వరం వేరెవరిదో కాదు…. భారత ఉక్కుమహిళా ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీది. స్వీడన్…

Read More

యోగి-యోగ్యత.. “జీవన సాఫల్య పురస్కారం”..

ఆర్. దిలీప్ రెడ్డి : ( సీనియర్ జర్నలిస్ట్) 83 సంవత్సరాల పెద్దమనిషి  వెనక్కి తిరిగి చూసుకుంటే…. 42 సంవత్సరాలకు పైబడి పర్యావరణ పరమైన ప్రజాజీవితాన్ని …నిరంతరాయంగా కొనసాగించడం! వ్యవసాయోద్యమాలు, కాలుష్య వ్యతిరేక పోరాటాలు, అణు రియాక్టర్ రాకను అడ్డుకోవడం, ఫ్లోరోసిస్ పై ఆందోళనలు, నీళ్ల కోసం నిరసనలు, యురేనియం తవ్వకాల్ని నిలువరించడం…. ఇలా ఒక్కటేమిటి! “ఆతడనేక యుద్దముల ఆరితేరిన యోద్ద…” అన్నట్టు ముందుండి ఎందరెందరినో నడిపించారు. జర్నలిస్టులు, న్యాయవాదులు, యాక్టివిస్టులు… ఇలా ఎవరెవరికైనా రిసోర్స్ పర్సన్…

Read More
Optimized by Optimole