ఢీ కొరియాగ్రాఫర్ సూసైడ్..

ఢీ కొరియాగ్రాఫర్ సూసైడ్..

Etvdhee: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఎంతో మంది యువత ప్రతిభను వెలికి తీసే ప్రముఖ  డాన్స్ షో ఢీ కొరియో గ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు అతను సెల్ఫి వీడియో విడుదల చేశారు.…