పండుగ సీజన్‌ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్..

పండుగ సీజన్‌ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్..

పండుగ సీజన్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం భారతీయ రైల్వే దాదాపు 668 పండుగ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. దేశ‌వ్యాప్తంగా వివిధ రైల్వే సెక్టార్ల ప్ర‌ధాన గ‌మ్య‌స్థానాలు క‌నెక్ట్ అయ్యే విధంగా ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్లాన్ చేశారు. కాగా ప్ర‌త్యేక రైళ్ల‌తో పాటు…