Posted inNational
తాగిన మైకంలో మందుబాబు రచ్చ..వీడియో వైరల్!
సాధారణంగా మద్యం మత్తులో ఏంచేస్తారో వారికే తెలియదు.మైకం పక్కనున్న వారిని సైతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. అలాంటే ఘటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవేడుకకు హాజరైన మందుబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకు అతను చేసిన రచ్చ…