అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ : మోడీ

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడి బడ్జెట్ అని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశం అనంతరం వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో విడుదల చేశారు. బడ్జెట్ లో వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు.. వ్యవసాయరంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బడ్జెట్పై కేంద్ర ఆర్థిక మంత్రి…

Read Full News
Optimized by Optimole