“ఉదయాస్తమయాలా! అవేంటి?”..

“ఉదయాస్తమయాలా! అవేంటి?”..

"ఉదయాస్తమయాలా! అవేంటి?" అవును, నువ్వలా అడుగుతావని తెలుసు. అందుకే, 'రెండు మూడ్రోజులైనా ఉండేలా మా ఊరికి రా! చూపిస్తా' పని... పని... పని... అది ఉన్నా లేకున్నా పగలు, రాత్రి తేడాల్లేకుండా పరుగులు పెడతూ కృత్రిమ కాంతిలో కుస్తీలు పట్టే నువ్వు.....…