Posted inAndhra Pradesh Latest News
GallaMadhavi: చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే..!
Nancharaiah merugumala senior journalist: ‘గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు, చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే నిజంగా గ్రేట్ ‘‘నేను గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు–చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను,’’ అని…