Gvl: ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి?

Nancharaiah merugumala senior journalist: ” మెదడును సరిగ్గా వాడుకుని బాబు కేబినెట్లో మంత్రి దాకా ఎదిగిన ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి? “ మొన్నటి ఏప్రిల్‌ నెల వరకూ సత్యకుమార్‌ యాదవ్‌ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్‌ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్‌ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే…

Read Full News

మా అసోసియేషన్ ఎన్నికల తేదీ ఖరారు!

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికలకు తేదీ ఖరారైంది. సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ‘మా’ అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుతో ‘మా’ అధ్యక్ష కార్యదర్శులు.. పలువురు కార్యవర్గ సభ్యులు భేటీ అయ్యారు. ‘మా’ అసోసియేషన్​లో ఇటీవలే జరిగిన పరిణామాలను కార్య వర్గ సభ్యులు కృష్ణం రాజు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక వారు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుత కార్యవర్గ పదవీకాలం ముగియడం వల్ల…

Read Full News
Optimized by Optimole